తాజా వార్తలు

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా క్యాట్ ఫిష్‌ను పట్టుకున్న అధికారులు      |      హజ్ యాత్రికులకు ఇప్పటి వరకూ ఏటా ఇస్తున్న రూ.700 కోట్ల సబ్సిడీని నిలిపేసిన కేంద్రం      |      ఢిల్లీ: తాజ్‌మహల్‌ను సందర్శించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహూ దంపతులు      |      మహబూబ్‌నగర్‌ జిల్లాలో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన      |      సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ, రిపబ్లిక్ డే సందర్భంగా ఖైదీలను విడుదల చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచన      |      ఇంధనాన్ని అత్యధికంగా వినియోగిస్తున్న మూడో దేశం భారత్, వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత మనపై ఉంది: మంత్రి ఈటల      |      హైదరాబాద్: రవీంద్రభారతిలో ఇంధన సంరక్షణ మహోత్సవం, పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు      |      కార్పొరేట్ స్థాయిలో కోడిపందాలు నిర్వహిస్తున్నారు, అధికార పార్టీ నేతలు మామూళ్లు వసూలు చేస్తున్నారు: వైసీపీ నేత అంబటి రాంబాబు      |      చెన్నై: శివగంగై జిల్లా సిరావయిల్‌లో జల్లికట్టు, ఇద్దరు మృతి, 18 మందికి గాయాలు      |      కోస్తా జిల్లాల్లో కోడిపందాలు, చేతులు మారతున్న కోట్లాది రూపాయలు      |      ఏపీలో మూడోరోజు జోరుగా కొనసాగుతున్న కోడిపందాలు      |      చిత్తూరు: నారావారిపల్లెలో 30 పడకల ఆస్పత్రిని స్విమ్స్‌కు అప్పగిస్తున్నాం: సీఎం చంద్రబాబు      |      హైదరాబాద్: రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, కొత్తపంచాయతీల ఏర్పాటుపై కలెక్టర్లతో సీఎం కేసీఆర్ చర్చ      |      హైదరాబాద్: ప్రగతి భవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం, కీలక అంశాలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం      |      అనార్యోగంతో ఆస్పత్రిలో చేరా, ఎక్కడికీ పారిపోలేదు: తొగాడియా

పీఎస్‌లో అమలాపాల్ సరెండర్

(న్యూవేవ్స్ డెస్క్) చెన్నై: నటి అమలాపాల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీస్‌ స్టేషన్‌‌లో చిట్ట చివరికి సరెండరయ్యారు. పన్ను ఎగవేత విషయమై ఆమె కొన్ని నెలలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తప్పుడు అడ్రస్ పేపర్లు సృష్టించి రూ.20...

కదులుతున్న కారులో మరో గ్యాంగ్ రేప్

(న్యూవేవ్స్ డెస్క్) హర్యానా: ఎన్ని చట్టాలొచ్చినా.. ఎందరికి శిక్షలు పడుతున్నా మృగాళ్ళ అరాచకాలు దేశంలో అనునిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో నిర్భయ సంఘటన ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది....

ఆత్మాహుతి దాడి: 25 మంది మృతి

బాగ్దాద్: ఆత్మాహుతుల దాడులతో ఇరాక్ రాజధాని బాగ్దాద్‌ నగరం సోమవారం దద్దరిల్లింది. ఈ దాడుల్లో దాదాపు 25 మంది మృత్యువాత పడ్డారు. మరో 63 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నగరంలోని వివిధ...

ఓలా క్యాబ్ డ్రైవర్ అఘాయిత్యాలు

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్‌: క్యాబ్‌ డ్రైవర్‌ ముసుగులో యువతులను కిడ్నాప్‌ చేసి అఘాయిత్యాలకు పాల్పడిన కామాంధుడిని కుషాయిగూడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ యువతి శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు పట్టుకున్నారు....

శశికళ ఎగ్గొట్టిన ఐటీ రూ.5 వేల కోట్లు!

(న్యూవేవ్స్ డెస్క్) చెన్నై: అన్నా డీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ ఎగ్గొట్టిన ఆదాయపు పన్ను మొత్తాన్ని లెక్కగడుతున్న ఇన్‌కం ట్యాక్స్ అధికారులే నోరెళ్ళబెడుతున్నారు. ఆమె ఎగ్గొట్టిన ఆదాయపు పన్ను మొత్తం రూ. 5 వేల...

ప్రేమ పెళ్లయిన కొత్త జంటకు ట్రాజెడీ

(న్యూవేవ్స్ డెస్క్) ఖమ్మం: పెద్దలకు ఇష్టం లేకపోయినా స్వతంత్రించి పెళ్ళి చేసుకుని పారిపోతున్న ప్రేమజంటను వధువు తరఫు బంధువులు వెంబడించడంతో వారి కారు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో కారు డ్రైవర్ మృతి చెందగా...

నితీష్ కాన్వాయ్‌పై రాళ్ళతో దాడి

(న్యూవేవ్స్ డెస్క్) పాట్నా: బీహార్ సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్‌‌పై శుక్రవారం రాళ్ళతో దాడి జరిగింది. బక్సర్ జిల్లాలోని నందన్ ప్రాంతంలో ఈ ఆకస్మిక ఘటన జరిగింది. సమీక్ష యాత్రలో భాగంగా నితిష్ కుమార్...

తెలంగాణ వాసులపై గోవాలో హత్య కేసు

(న్యూవేవ్స్ డెస్క్) పణజి: కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా తెలంగాణకు చెందిన 15 మంది పర్యాటకులు తాము బస చేసిన గెస్ట్‌హౌస్ సిబ్బందిపై దాడి చేశారు. దీంతో వారిప్పుడు హత్యకేసును ఎదుర్కొంటున్నారు. కొత్త సంవత్సరం...

పెట్రోల్ ట్యాంకర్ పేలి ఒకరి మృతి

(న్యూవేవ్స్ డెస్క్) మేడ్చల్‌: హైదరాబాద్ నగర శివారులోని మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని చెంగిచర్ల చౌరస్తాలో శుక్రవారం మధ్యాహ్నం పెట్రోల్ ట్యాంకర్ పేలింది. ఈ మంటలు ట్యాంకర్ పక్కనే లారీలో ఉన్న సిలిండర్లుకు  వ్యాపించాయి. దీంతో...

ఏపీ మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

(న్యూవేవ్స్ డెస్క్) అమరావతి: ఏపీ మంత్రులు వాహనాలు తరచు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవలే డిప్యూటీ సీఎం చినరాజప్ప, ఐటీ మంత్రి నారా లోకేష్‌ల వాహనాలు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ఎక్సైజ్ శాఖా...