తాజా వార్తలు

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్లీనరీకి హాజరైన సభ్యులకు ఏఐసీసీ బుక్‌లెట్ల పంపిణీ      |      రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా తొలి ప్లీనరీ సమావేశాలు      |      ఢిల్లీ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏఐసీసీ 84వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం      |      నాంపల్లి లేబర్ కోర్టు సెషన్స్ జడ్జి ఎం. గాంధీ ఆస్తులపై ఏసీబీ దాడులు.. హైదరాబాద్, ఉభయ గోదావరి జిల్లాల్లో తనిఖీలు      |      గుంటూరులో అతిసార వ్యాధితో 10 మంది మరణించడానికి శాఖాపరమైన వైఫల్యమే కారణమని సీఎం చంద్రబాబు ఆగ్రహం      |      ఏపీకి ప్రత్యేక హోదాపై ఏఐసీసీ ప్లీనరీలో తీర్మానం ప్రవేశపెట్టనున్న సోనియా గాంధీ      |      చల్లబడిన హైదరాబాద్.. ఐదేళ్ల కనిష్టానికి నగరంలోని ఉష్ణోగ్రతలు      |      హైదరాబాద్ హెచ్‌సీయూలో విద్యార్థినిపై అత్యాచార యత్నం.. పోలీసుల అదుపులో నిందితుడు రేవంత్, ముగ్గురు స్నేహితులు      |      ఢిల్లీలో శనివారం ఏఐసీసీ రెండో రోజు ప్లీనరీ.. రాజకీయ, వ్యవసాయ రంగాలపై చర్చ      |      లోక్‌సభ జరిగినంత కాలమూ ప్రతిరోజూ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తూనే ఉంటాం.. వైవీ సుబ్బారెడ్డి      |      సోమవారం మళ్లీ అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెడతామని వైఎస్ఆర్‌సీపీ స్పష్టీకరణ      |      నేను ఏ పార్టీ డైరెక్షన్‌లో నడవడం లేదు.. కేవలం ప్రజల డైరెక్షన్‌లోనే వెళుతున్నా: పవన్ కల్యాణ్      |      సభ సజావుగా ఉంటేనే అవిశ్వాసంపై చర్చ చేపడతానన్న లోక్‌సభ స్పీకర్      |      సభ ఆర్డర్‌లో లేకపోవడం వల్ల అవిశ్వాసంపై చర్చ చేపట్టలేకపోతున్నట్లు ప్రకటించిన లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్      |      వైఎస్ఆర్‌సీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన అవిశ్వాసం నోటీసు తనకు అందిందని ప్రకటించిన లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్
4క్రీడలు

4క్రీడలు

జహీర్ రికార్డ్ బ్రేక్ చేసిన జడేజా

ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో గురువారం జరిగిన సెమీ ఫైనల్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో అల్‌రౌండర్...

పంత్, యాదవ్‌కు జట్టులో చోటు

వెస్టిండీస్‌తో ఐదు వన్డేలు, ఒక టీ-20 సిరీస్‌కు భారత జట్టు ఎంపిక ఖరారైంది. జూన్ 23 నుంచి జులై 9 వరకు భారత జట్టు వెస్టిండీస్‌ పర్యటించనున్నారు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ గురువారం...

పైనల్‌కు చేరేదెవరు?

ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్‌ భారత జట్టు సెమీఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఎడ్‌బాస్టర్ వేదికగా జరిగే రెండో సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి ఫైనల్ పోరులో...

కోహ్లీతో ఎమ్ఆర్‌ఎఫ్‌ భారీ డీల్

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకొన్న టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ మరో భారీ డీల్ కుదర్చుకున్నాడు. ఎమ్‌ఆర్‌ఎఫ్‌తో బ్యాట్‌ స్పాన్సర్‌షిప్‌ ఒప్పందాన్ని కోహ్లీ భారీ మొత్తంతో పునరుద్ధరించుకున్నట్లు తెలుస్తోంది. కోహ్లి వాణిజ్య...

వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్ళీ కోహ్లీ నెంబర్ వన్!

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్, స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ మ‌రోసారి తన స‌త్తా చాటాడు. మంగళవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో విరాట్ కోహ్లీ మళ్ళీ నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు....

కుంబ్లే పదవీకాలం పొడిగింపు

టీమిండియా హెడ్‌ కోచ్ అనిల్ కుంబ్లే పదవీకాలాన్ని బీసీసీఐ పొడిగించింది. ఛాంపియన్స్ ట్రోఫీతో కుంబ్లే పదవీకాలం ముగుస్తున్నప్పటికీ.. మరికొంత కాలం అతడి సేవల్సి ఉపయోగించుకోవాలని బీసీసీఐ భావించింది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత...

భర్తపై సానియా ప్రశంసలు

పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ సోయబ్ మాలిక్‌పై అతని భార్య, భారత టెన్నిస్ తార సానియా మీర్జా ప్రశంసల జల్లు కురిపించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా చివరి సెమీ ఫైనల్ బెర్త్ కోసం శ్రీలంక-పాకిస్తాన్...

సఫారీల్ని 191 రన్స్‌కు కట్టడి చేసిన భారత్‌

లండన్: చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం లండన్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో టీమిండియా విజృంభించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్ సౌతాఫ్రికాను 191 పరుగులకే కట్టడి చేసింది. ఏ దశలోనూ...

ఉమేష్ స్థానంలో అశ్విన్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌లోని ఓవల్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సెమీస్‌ చేరేందుకు తప్పని సరిగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌‌లో ఇరు...

రోజా బ్యాటింగ్ అదుర్స్

నిత్యం విపక్షాలపై విమర్శలు చేస్తూ వార్తల్లో ఉండే వైసీపీ ఎమ్మెల్యే రోజా క్రికెట్ ఆడి అందరినీ అలరించారు. చిత్తూరు జిల్లా తుమ్మలగుంటలో జరుగుతున్న వైసీపీ గ్రామీణ క్రికెట్ పోటీలను రోజా సందర్శించారు. అనంతరం...