తాజా వార్తలు

తిరుమల శ్రీవారి ప్రధానార్చకుడు రమణ దీక్షితులుతో రిటైర్‌మెంట్ చేయించే అధికారం టీటీడీకి లేదని సుప్రీంలో పిటిషన్ వేస్తా: సుబ్రమణ్యస్వామి      |      తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్‌ విస్తరణ పనులను నిలిపివేయాలని బుధవారం స్టే ఇచ్చిన మద్రాస్‌ హైకోర్టు      |      కర్ణాటక విధానసౌధలో బుధవారం సాయంత్ర 4.30 గంటలకు సీఎంగా హెచ్‌డీ కుమారస్వామి ప్రమాణ స్వీకారం      |      విజృంభించి, కేరళను వణికిస్తున్న అరుదైన నిపా వైరస్‌కు ఇప్పటి వరకూ 10 మంది మృతి.. మరో 11 మందికి చికిత్స      |      మాజీ కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ (21) గుండెపోటుతో హఠాన్మరణం      |      తిరుమల శ్రీవారి మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులుకు బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి మద్దతు      |      తమిళనాడు తూత్తుకుడి కలెక్టరేట్ ముట్టడి హింసాత్మకం.. ఇద్దరు మృతి.. పలు ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు ధ్వంసం      |      టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా భార్య రీవా సోలంకిపై గుజరాత్ జామ్‌నగర్‌లో పోలీస్ కానిస్టేబుల్ సంజయ్ అహిర్ దాడి      |      గ్రామ పంచాయతీల ఎన్నికలు జూలై నెలాఖరులోగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం.. ఎన్నికల నమూనా షెడ్యూల్ జారీ      |      తెలంగాణ రాష్ట్రంలో తమను కలపాలంటూ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని గ్రామాల ప్రజలు లేఖ      |      రాజీనామా చేసిన వైఎస్ఆర్‌సీపీ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ నుంచి పిలుపు.. 29న స్పీకర్‌ను కలుస్తామన్న ఆ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి      |      మసీదులపై, మత ప్రచారంపై చైనా ప్రభుత్వం ఆంక్షలు.. మసీదులపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలంటూ ఆదేశం      |      ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం ఏపీ బంద్‌‌కు మావోయిస్టుల పిలుపు.. ఏఓబీ అధికార ప్రతినిధి జగబందు లేఖ      |      రైల్వే శాఖ కీలక నిర్ణయం.. అక్టోబర్ 2ను శాఖాహార దినంగా జరపాలని నిర్ణయం.. మూడేళ్ల పాటు ఆ రోజు రైళ్లో శాఖాహారమే ఉంటుంది      |      భారత్- రష్యా మధ్య వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి రష్యా పర్యటనకు బయల్దేరి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ
4క్రీడలు

4క్రీడలు

కోహ్లీకి ‘ఖేల్ రత్న’కు సిఫార్సు!

(న్యూవేవ్స్ డెస్క్) కోల్‌‌కతా: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం 'రాజీవ్‌ ఖేల్‌‌రత్న'కు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని ఎంపిక చేయాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కోహ్లిని...

కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గంభీర్

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-11 సీజన్‌లో మరో కీలక మార్పు జరిగింది. ఢిల్లీ డేర్‌‌డెవిల్స్‌ కెప్టెన్ గౌతం గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు గంభీర్‌ ప్రకటించాడు....

మిస్టర్ కూల్ వర్సెస్ మిస్టర్ అగ్రెసివ్!

(న్యూవేవ్స్ డెస్క్) బెంగళూరు: టీమిండియా మాజీ కెప్టెన్‌, ప్రస్తుత కెప్టెన్ల మధ్య పోరును ఐపీఎల్‌ ద్వారా అభిమానులు బుధవారం చూడొచ్చు. ఒకరు మిస్టర్‌ కూల్‌ క్రికెటరే కాకుండా కూల్‌ కెప్టెన్‌‌గా ప్రసిద్ధుడు. అతడే మహేంద్ర...

కెరీర్‌పై 2019లో యువీ కీలక నిర్ణయం

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: 2019 ప్రపంచకప్ వరకూ తాను భారత జట్టు తరఫున ఆడాలనుకుంటున్నానని ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ స్పష్టం చేశాడు. 2019 చివర్లోనే తన అంతర్జాతీయ కెరీర్‌పై కీలక నిర్ణయం తీసుకుంటానని...

క్రిస్ గేల్‌కు ఈడెన్‌లో అరుదైన గౌరవం

(న్యూవేవ్స్ డెస్క్) కోల్‌‌కతా: ఐపీఎల్‌-11 సీజన్‌‌లో దూకుడుమీద ఉన్న కింగ్స్‌ పంజాబ్‌ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్, వెస్టిండీస్ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌కు అరుదైన గౌరవం లభించిది. కోల్‌‌కతాతో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా శనివారం మ్యాచ్‌ జరిగిన...

క్రికెట్‌లో సరికొత్త ఫార్మాట్!

(న్యూవేవ్స్ డెస్క్) లండన్: క్రికెట్‌‌లో ఇంతవరకు టెస్టులు, వన్డేలు, టీ 20 ఈ మూడు ఫార్మాట్ల గురించి మనకు తెలిసిందే. ఒక్కోసారి ఆయా సందర్భం, అవసరాన్ని బట్టి 10 ఓవర్ల మ్యాచులు కూడా నిర్వహిస్తారు....

వీరాభిమానికి వీరూ పాదాభివందనం!

(న్యూవేవ్స్ డెస్క్) చండీగఢ్: అభిమానులు తమ తమ అభిమాన తారలు, క్రీడాకారుల కాళ్లకు దండం పెట్టడం ఇప్పటి వరకూ అప్పుడప్పుడూ చూశాం. కానీ మన వీరబాదుడు వీరేంద్రుడు అదేనండీ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం అందుకు...

‘దేవుడో’.. నీ ప్రేమకిదే పరాకాష్ట!

(న్యూవేవ్స్ డెస్క్) ముంబై: ఐపీఎల్‌‌లో ముంబై ఇండియన్స్‌‌కు ఐకాన్‌‌గా వ్యవహరిస్తున్న సచిన్ టెండూల్కర్‌కు క్రికెట్ అంటే ఎంత ప్రేమో మరోసారి చెప్పకుండానే చెప్పాడు. క్రికెట్‌ను ఎంతగానో ప్రేమించే ఈ టీమిండియా మాజీ క్రికెటర్‌, క్రికెట్‌...

పిచ్ అంచనాలో పొరబడ్డాం

(న్యూవేవ్స్ డెస్క్) బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలోని పిచ్‌‌ను తప్పుగా అంచనా వేయడంతో రాజస్థాన్‌ రాయల్స్‌‌పై ఓడిపోయామని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌‌లో ఆర్సీబీ సొంత...

సన్‌రైజర్స్ హ్యాట్రిక్ విజయం!

(న్యూవేవ్స్ డెస్క్) కోల్‌‌కతా: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌‌లో సన్‌‌రైజర్స్‌ హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ విజయాల్ని నమోదు చేసింది. కోల్‌కతాలో శనివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌‌లో హైదరాబాద్‌ 5 వికెట్ల తేడాతో కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌పై గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌...