తాజా వార్తలు

పన్ను ఎగవేత కేసులో కోర్టు ఆదేశాల మేరకు తిరువనంతపురం క్రైమ్‌ బ్రాంచ్‌ పీఎస్‌లో లొంగిపోయిన హీరోయిన్ అమలాపాల్‌      |      బంతిని నేలకేసి కొట్టిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐసీసీ వార్నింగ్: మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత      |      పశ్చిమ బెంగాల్‌లో రూ.5 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ      |      శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా క్యాట్ ఫిష్‌ను పట్టుకున్న అధికారులు      |      హజ్ యాత్రికులకు ఇప్పటి వరకూ ఏటా ఇస్తున్న రూ.700 కోట్ల సబ్సిడీని నిలిపేసిన కేంద్రం      |      ఢిల్లీ: తాజ్‌మహల్‌ను సందర్శించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహూ దంపతులు      |      మహబూబ్‌నగర్‌ జిల్లాలో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన      |      సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ, రిపబ్లిక్ డే సందర్భంగా ఖైదీలను విడుదల చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచన      |      ఇంధనాన్ని అత్యధికంగా వినియోగిస్తున్న మూడో దేశం భారత్, వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత మనపై ఉంది: మంత్రి ఈటల      |      హైదరాబాద్: రవీంద్రభారతిలో ఇంధన సంరక్షణ మహోత్సవం, పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు      |      కార్పొరేట్ స్థాయిలో కోడిపందాలు నిర్వహిస్తున్నారు, అధికార పార్టీ నేతలు మామూళ్లు వసూలు చేస్తున్నారు: వైసీపీ నేత అంబటి రాంబాబు      |      చెన్నై: శివగంగై జిల్లా సిరావయిల్‌లో జల్లికట్టు, ఇద్దరు మృతి, 18 మందికి గాయాలు      |      కోస్తా జిల్లాల్లో కోడిపందాలు, చేతులు మారతున్న కోట్లాది రూపాయలు      |      ఏపీలో మూడోరోజు జోరుగా కొనసాగుతున్న కోడిపందాలు      |      చిత్తూరు: నారావారిపల్లెలో 30 పడకల ఆస్పత్రిని స్విమ్స్‌కు అప్పగిస్తున్నాం: సీఎం చంద్రబాబు
4క్రీడలు

4క్రీడలు

టీమిండియా ఐర్లాండ్ టూర్ ఖరారు

(న్యూవేవ్స్ డెస్క్) ముంబయి: భారత క్రికెట్‌ జట్టు ఐర్లాండ్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌ కంటే ముందుగానే టీమిండియా ఐర్లాండ్‌‌తో రెండు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ రెండు టీ20లు కూడా...

‘అందుకే అజర్‌ను అనుమతించలేదు’

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సమావేశానికి అనుమతించకపోవడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఉప్పల్ స్టేడియంలో మంగళవారం సమావేశమైన అంబుడ్స్‌మెన్ కమిటీ సమావేశంలో...

రోహిత్ ఎంపికపై కోహ్లీ స్పందన

(న్యూవేవ్స్ డెస్క్) కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు 72 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమి తర్వాత భారత జట్టు వైఫలయ్యాలపై తీవ్ర విమర్శలు...

టీమిండియాకు తప్పని పరాభవం

(న్యూవేవ్స్ డెస్క్) కేప్‌‌టౌన్‌: దక్షిణాఫ్రికాతో న్యూలాండ్స్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియాకి పరాభవం తప్పలేదు. 72 పరుగుల తేడాతో ఓడిపోయిందవి. మొత్తం 208 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన విరాట్‌ సేన బ్యాటింగ్...

కేప్‌టౌన్ టెస్ట్: కష్టాల్లో కోహ్లీ సేన

(న్యూవేవ్స్ డెస్క్) కేప్‌‌టౌన్‌: ఆతిధ్య దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లీ సేన పీకల్లోతు కష్టాల్లో ఎదురీదుతోంది. సఫారీలు నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన విరాట్‌ సేన 77...

స్వల్ప స్కోరుకే కుప్పకూలిన సౌతాఫ్రికా

(న్యూవేవ్స్ డెస్క్) కేప్‌టౌన్‌: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్సింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. భారత బౌలర్లు బుమ్రా, షమీ, భువీ దాటికి 130 పరుగులకే ఆలౌట్...

అద్దెకు డ్రెస్సింగ్ రూమ్

 (న్యూవేవ్స్ డెస్క్) కేప్‌టౌన్‌: న్యూలాండ్స్ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే స్టేడియంలోని డ్రెస్సింగ్ రూమ్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి....

ఒక్క బంతీ పడలేదు: ఆట వర్షార్పణం

(న్యూవేవ్స్ డెస్క్) కేప్‌టౌన్‌: ఎంతో రసవత్తరంగా, ఆసక్తికరంగా కొనసాగుతున్న టీమిండియా- సౌతాఫ్రికా తొలి టెస్ట్‌‌ మూడో రోజు ఆటను వరుణ దేవుడు నీరుగార్చేశాడు. మ్యాచ్‌‌లో అత్యంత ముఖ్యమైన మూడో రోజు ఆదివారం ఒక్క బంతీ...

కేప్‌టౌన్ టెస్టుకు వరుణుడు అడ్డంకి

(న్యూవేవ్స్ డెస్క్) కేప్‌టౌన్: భారత్-దక్షిణాఫ్రికా మధ్య కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టుకు వరుణుడు అడ్డొచ్చాడు. దీంతో మూడో రోజు ఆట ప్రారంభానికి ముందే నిలిచిపోయింది. కేప్‌టౌన్‌లో భారీ వర్షం...

ఆదుకున్న పాండ్య.. కొలుకున్న భారత్

 (న్యూవేవ్స్ డెస్క్) కెప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్సింగ్స్‌లో కష్టాల్లో పడిన టీమిండియా‌ను స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఆదుకున్నాడు. టీమిండియా టాప్ ఆర్డర్ సింగిల్ డిజిట్...