తాజా వార్తలు

లండన్‌లో ఈఈబీఎఫ్ నుంచి 'గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు'ను అందుకున్న పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్      |      కేరళలో పాగా వేసేందుకు ఉగ్రవాద సంస్థ ఐసిస్ చేసిన కుట్రను భగ్నం చేసిన పోలీసులు      |      శాటిలైట్ భూసార పరీక్షలపై విశాఖలో అగ్రిటెక్ సదస్సు మూడో రోజున మిలిందా గేట్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఎంఓయు      |      విశాఖ: వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చినప్పుడే అభివృద్ధి సాధ్యం: బిల్‌గేట్స్      |      విశాఖ: ఏపీ అగ్రిటెక్‌ సమ్మిట్‌కు హాజరైన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్      |      తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా, 16 రోజుల పాటు కొనసాగిన సభ      |      హైదరాబాద్: జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో చాలా లాభాలు జరిగాయి. ఇదొక అతిపెద్ద సంస్కరణ: కేసీఆర్      |      టీఎస్ అసెంబ్లీ: జిల్లాల విభజన రాష్ట్రానికి సంబంధించింది, దానితో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదు: కేసీఆర్      |      టీఎస్ అసెంబ్లీ: దేశంలో పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాలు జిల్లాల విభజన చేశాయి: సీఎం కేసీఆర్      |      హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా      |      అమరావతి నిర్మాణానికి ఎన్జీటీ గ్రీన్‌ సిగ్నల్‌, కొండవీటి వాగు దిశ మార్చినా ముంపులేకుండా చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశం      |      టీఎస్ అసెంబ్లీ: త్వరలోనే సింగరేణిలో 12 కొత్త గనులు ప్రారంభిస్తాం, ఇందులో ఆరు అండర్ గ్రౌండ్ మైన్స్ కాగా, మిగతావి ఓపెన్ కాస్ట్ గనులు: సీఎం కేసీఆర్      |      టీఎస్ అసెంబ్లీ: షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) నిధులు పక్కదారి పట్టలేదు, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రతీ పైసా నిజాయితీగా ఖర్చు చేస్తున్నాం: సీఎం కేసీఆర్      |      ముంబై: వరుసగా రెండో రోజు భారీ లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌, నిఫ్టీ      |      ఏపీ సీఎం చంద్రబాబుతో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ భేటీ

ప్రమాదం వార్తలు తప్పు: అమితాబ్

(న్యూవేవ్స్ డెస్క్) ముంబై: ఎలాంటి ప్రమాదమూ తనకు జరగలేదని, బాగానే ఉన్నానని బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ అన్నారు. 23వ కోల్‌‌కతా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమితాబ్‌ కోల్‌‌కతా వెళ్లారు....

కేరళలో పాగాకు ఐసిస్ యత్నాలు?

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: ప్రపంచంలోని అనేక దేశాల్లో నెత్తుటేళ్ళు పారించిన ఉగ్ర సంస్థ ఐసిస్ ఇప్పుడు భారతదేశంలో పాగా వేసేందుకు యత్నాలు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో క్రమంగా ఆ ఉగ్రవాద సంస్థ ప్రాబల్యం తగ్గిపోవడంతో...

తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. అక్టోబర్‌ 27న ప్రారంభమైన సమావేశాలు మొత్తం 16 రోజులు కొనసాగాయి. ఈ సమావేశాల్లో హరితహారం, గుడుంబా నిర్మూలన- పునరావాసం,...

విశ్వంలో మరో ‘భూమి’!

(న్యూవేవ్స్ డెస్క్) జెనీవా: మనం జీవిస్తున్న భూమిని పోలిన, ఇంతే పరిమాణం కూడా ఉన్న గ్రహం 'రోజ్‌ 128బీ'ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రశాంతమైన మరుగుజ్జు నక్షత్రం 'రోజ్‌ 128' చుట్టూ తిరుగుతున్న ఈ గ్రహం...

చైనా ఓపెన్‌లో భారత పోరుకు తెర

(న్యూవేవ్స్ డెస్క్) ఫుజౌ: చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో భారత పోరు ముగిసింది. భారత షట్లర్లు సైనా నెహ్వాల్, హెచ్.ఎస్ ప్రణయ్‌లు ప్రిక్వార్టర్స్‌ నుంచే నిష్ర్కమించగా.. పీవీ సింధు క్వార్టర్స్‌ నుంచి వెనుదిరిగింది....

‘జిల్లాల ఏర్పాటు అతి పెద్ద సంస్కరణ’

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: పరిపాలనా సౌలభ్యం ప్రజలు కేంద్ర బిందువుగానే జిల్లాల విభజన జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో చాలా లాభాలు జరిగాయని.. ఇదొక అతిపెద్ద సంస్కరణ అని చెప్పారు....

ఢిల్లీ డేర్‌డెవిల్స్ కోచ్‌గా రికీ పాంటింగ్!

(న్యూవేవ్స్ డెస్క్) ముంబయి: ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ రెండేళ్ల విరామం తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు తిరిగిరానున్నారు. ఐపీఎల్-2015, 16 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ జట్టుకు కోచ్‌గా...