తాజా వార్తలు

తమిళనాడు: తూడుకడి జిల్లా కోవిల్‌పట్టులో ఘోర ప్రమాదం, కాలువలో పడ్డ కన్యాకుమారికి వెళ్తున్న వ్యాన్      |      జూబ్లీహిల్స్‌లోని ఆరు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, 59 మంది మందు బాబులను అదుపులోకి తీసుకున్న పోలీసులు      |      ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్న తెలంగాణ మంత్రి హరీష్‌రావు, కేంద్ర వ్యవసాయ మంత్రిని కలవనున్న మంత్రి      |      నేడు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన      |      చిత్తూరు: వడమాలపేట(మ) పాడిరేడు నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం      |      చిత్తూరు: 64వ రోజుకు చేరిన జగన్ ప్రజాసంకల్పయాత్ర, ఇవాళ నగరి నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర      |      ఢిల్లీ: సీఐఐ సన్నాహక సదస్సులో పాల్గొననున్న ఏపీ సీఎం చంద్రబాబు      |      ఇవాళ ఢిల్లీలో సీఐఐ భాగస్వామ్య సదస్సు      |      నేడు విశాఖలో మహిళ ఔత్సహిక సదస్సు, ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు      |      చెన్నై: ఫిబ్రవరి 21న రాజకీయ పార్టీని ప్రకటించనున్న కమల్‌హాసన్      |      ఢిల్లీ: హజ్ సబ్సీడీ తొలగింపు సమర్ధించిన కాంగ్రెస్, బడ్జెట్‌ను మైనార్టీల సంక్షేమానికి ఖర్చు చేయాలని వినతి      |      ఆదిలాబాద్: కేస్లాపూర్ నాగోబా దర్శనానికి పోటెత్తిన భక్తులు, మొక్కులు చెల్లిస్తున్న ఆదివాసులు      |      తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, 3 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తుల      |      విశాఖ: ఇవాళ మరోసారి జిల్లాకు కేంద్ర బృందం, 20 వరకు ఉపాధి హామీ పనుల పరిశీలన      |      సెంచూరియన్ టెస్ట్: ఓటమి దిశగా భారత్, నాలుగో రోజు ఆటముగిసే సమయానకి భారత్ స్కోర్: 35/3

ఇతనే అసలైన ‘బాహుబలి’

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్‌: ఫొటోలోని వ్యక్తిని చూశారా? ఓ ఏనుగు పిల్లను ఎంత జాగ్రత్తగా మోసుకెళ్తున్నారో. ఈ ఒక్క ఫొటోతో అతను సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు. ఇతని పేరు పళనిచామీ శరత్‌కుమార్‌. తమిళనాడులో ఫారెస్ట్‌...

మదర్సాల్లో సంస్కృత పాఠం!

(న్యూవేవ్స్ డెస్క్) డెహ్రాడూన్: ముస్లిం విద్యార్థులకు సంస్కృతాన్ని కూడా నేర్పించాలని ఉత్తరాఖండ్ మదర్సా వెల్ఫేర్ సొసైటీ (ఎండబ్ల్యూఎస్‌‌యూ) కోరుకుంటోంది. ఈ మేరకు మదర్సాలలో సంస్కృతాన్ని తప్పనిసరి చేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి మదర్సా వెల్ఫేర్ సొసైటీ...

డిసెంబర్ 31న విధుల్లోకి ‘రోబో పోలీస్’

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: భాగ్యనగరంలో 'రోబో పోలీసు' విధులను నిర్వర్తించనుంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్టులో డిసెంబర్ 31(ఆదివారం) నుంచి ఈ రోబో విధులను ప్రారంభించనుంది. ప్రపంచంలో విధులు నిర్వహిస్తున్న రెండో రోబో పోలీసుగా ఇది చరిత్రకెక్కనుంది....

వంటల పోటీల్లో ‘సమోసా’కు తొలి స్థానం

(న్యూవేవ్స్ డెస్క్) జోహాన్స్‌బర్గ్‌: భారతీయుల వంటకాలకు మరోసారి విదేశాల్లో అరుదైన గౌరవం దక్కింది. భారతీయులు ఎంతో ఇష్టంగా తినే సమోసాకు దక్షిణాఫ్రికాలో అరుదైన గౌరవం లభించింది. అక్కడి పత్రిక 'వీక్లీ పోస్ట్' నిర్వహించిన వంటల...

యూకే వర్క్‌వీసా రూల్స్ సులభతరం

(న్యూవేవ్స్ డెస్క్) లండన్: యూకేలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న విదేశీ విద్యార్థులకు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి శుభవార్త! స్టూడెంట్ వీసా నుంచి వర్క్ వీసాను వారు పొందేందుకు నిబంధనలను సరళతరం చేసింది. దీంతో స్టూడెంట్...

ఫేస్‌బుక్‌కు ఆధార్ కావాల్సిందే.?

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: అన్నింటికి ఆధారే.. అవును ఫోన్ నంబర్‌కు, బ్యాంకు ఖాతాకు, పాన్ కార్డు సంక్షేమ పథకాలకు ఇలా అన్నింటికి ఆధార్ తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ...

సీఎం పదవి కోసం మీసం త్యాగం!

(న్యూవేవ్స్ డెస్క్) సిమ్లా: ఈ భూమ్మీద ఎవరి నమ్మకం వారిదే. చెడు జరుగుతుందనే భయం ఉన్నప్పుడు జనం వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడుతుంటారు. వాటిని మూఢనమ్మకాలని కూడా అంటుంటారు కొందరు. రాజకీయ నాయకులూ...

నిరుద్యోగ భృతికి అర్హతలివే..!

(న్యూవేవ్స్ డెస్క్) అమరావతి: విద్యార్హత ఉన్నా ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న పేద యువతకు ఆసరాగా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. ఎవరెవరికి ఈ భృతిని...

ఆన్‌లైన్‌ ఆర్డర్లలో బిర్యానీ ఫస్ట్!

(న్యూవేవ్స్ డెస్క్) భార‌తీయులకు అత్యంత ఇష్టమైన ఫుడ్ ఏదో తెలుసా? లొట్టలేసుకుని మరీ వారు తినే వంటకం బిర్యానీ! 2017వ సంవత్సరంలో ఎక్కువ మంది చికెన్ బిర్యానీని ఆర్డర్ చేసిన‌ట్లు ప్రముఖ ఫుడ్ డెలివ‌రీ...

ఇదే కదా.. ‘మెగా మనసు’!

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో తమదైన హాస్యంతో మెప్పించారు పొట్టి వీరయ్య, గుండు హనుమంతరావు. అసభ్యతకు తావులేని కామెడీతో గుండు హనుమంతరావు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. అయితే.. ఆయనను విషాదం వెక్కిరించింది....