తాజా వార్తలు

పన్ను ఎగవేత కేసులో కోర్టు ఆదేశాల మేరకు తిరువనంతపురం క్రైమ్‌ బ్రాంచ్‌ పీఎస్‌లో లొంగిపోయిన హీరోయిన్ అమలాపాల్‌      |      బంతిని నేలకేసి కొట్టిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐసీసీ వార్నింగ్: మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత      |      పశ్చిమ బెంగాల్‌లో రూ.5 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ      |      శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా క్యాట్ ఫిష్‌ను పట్టుకున్న అధికారులు      |      హజ్ యాత్రికులకు ఇప్పటి వరకూ ఏటా ఇస్తున్న రూ.700 కోట్ల సబ్సిడీని నిలిపేసిన కేంద్రం      |      ఢిల్లీ: తాజ్‌మహల్‌ను సందర్శించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహూ దంపతులు      |      మహబూబ్‌నగర్‌ జిల్లాలో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన      |      సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ, రిపబ్లిక్ డే సందర్భంగా ఖైదీలను విడుదల చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచన      |      ఇంధనాన్ని అత్యధికంగా వినియోగిస్తున్న మూడో దేశం భారత్, వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత మనపై ఉంది: మంత్రి ఈటల      |      హైదరాబాద్: రవీంద్రభారతిలో ఇంధన సంరక్షణ మహోత్సవం, పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు      |      కార్పొరేట్ స్థాయిలో కోడిపందాలు నిర్వహిస్తున్నారు, అధికార పార్టీ నేతలు మామూళ్లు వసూలు చేస్తున్నారు: వైసీపీ నేత అంబటి రాంబాబు      |      చెన్నై: శివగంగై జిల్లా సిరావయిల్‌లో జల్లికట్టు, ఇద్దరు మృతి, 18 మందికి గాయాలు      |      కోస్తా జిల్లాల్లో కోడిపందాలు, చేతులు మారతున్న కోట్లాది రూపాయలు      |      ఏపీలో మూడోరోజు జోరుగా కొనసాగుతున్న కోడిపందాలు      |      చిత్తూరు: నారావారిపల్లెలో 30 పడకల ఆస్పత్రిని స్విమ్స్‌కు అప్పగిస్తున్నాం: సీఎం చంద్రబాబు

ఈ యాప్‌తో పెట్రోల్, డీజిల్ పై డిస్కౌంట్

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: రోజువారీ ధరల సమీక్ష విధానం అమల్లోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దేశీయ పన్నులు, అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరల కారణంగా వీటి ధరలు...

హెచ్1బీ వీసాదారులకు ట్రంప్ ట్రబుల్

(న్యూవేవ్స్ డెస్క్) వాషింగ్టన్: అమెరికాలో పనిచేస్తున్న హెచ్1బీ వీసాదారులను దెబ్బకొట్టేందుకు ట్రంప్ ప్రభుత్వం ఓ కఠిన నిర్ణయాన్ని అమలులోకి తేవడానికి రంగం సిద్ధమైంది. హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు కూడా అమెరికాలో ఉద్యోగం చేసుకునే...

‘సమాజాన్ని నడిపించేది అక్షరమే’

(న్యూవేవ్స్ ప్రతినిధి) విజయవాడ: 'సమాజాన్ని నడిపించేది అక్షరమే' అని భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. 2018 సంవత్సరాన్ని 'తెలుగుభాషా పరిరక్షణ సంవత్సరం'గా ప్రకటించడం సంతోషదాయకమని అన్నారు. నాశనం లేనిది, జ్ఞానాన్ని...

కడసారి వీడ్కోలుకు కూడా రాలేరా?

అలనాటి ప్రసిద్ధ బాలీవుడ్ హీరో వినోద్ ఖన్నా(70) అంత్యక్రియలకు ఒకరిద్దరు మినగా ఈ తరానికి చెందిన నటులెవ్వరూ హాజరు కాకపోవడం పట్ల సీనియర్ నటుడు రిషీ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకనాడు...

2030 నుంచి బైక్‌లు కనపడవు

రయ్‌..రయ్‌..మంటూ బైక్‌పై దూసుకెళ్లే యువకులకు ఇది చేదు వార్తే. ఎందుకంటే 2030 నుంచి మెట్రో నగరాల్లో బైక్‌లను పూర్తిగా నిషేధిస్తున్నారు. ఆగండి...కంగారు పడకండి. ఈ నిషేధం అమలయ్యేది మనదేశంలో కాదు.. వియత్నాం దేశంలో....

వంటల పోటీల్లో ‘సమోసా’కు తొలి స్థానం

(న్యూవేవ్స్ డెస్క్) జోహాన్స్‌బర్గ్‌: భారతీయుల వంటకాలకు మరోసారి విదేశాల్లో అరుదైన గౌరవం దక్కింది. భారతీయులు ఎంతో ఇష్టంగా తినే సమోసాకు దక్షిణాఫ్రికాలో అరుదైన గౌరవం లభించింది. అక్కడి పత్రిక 'వీక్లీ పోస్ట్' నిర్వహించిన వంటల...

అగస్త్య మళ్లీ అదరగొట్టాడు…

వండర్ కిడ్ గా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అగస్త్య జైస్వాల్ తాజాగా మరో రికార్డుని సొంతం చేసు కున్నాడు. తెలంగాణలో ఇటీవలే నిర్వహించిన ఇంటర్ పరీక్షలు రాసి 11 ఏళ్లకే పాసై కొత్త...

ఈ కుర్రోడు మిస్టర్ ఫెంటాస్టిక్..!

(న్యూవేవ్స్ డెస్క్) కరాచీ: పాకిస్తాన్‌లోని కరాచీ నగరానికి చెందిన ముహమ్మద్ సమీర్ అనే ఈ 14 ఏళ్ళ బాలుడు ఇప్పుడు అందరి దృష్టినీ విపరీతంగా ఆకర్షిస్తున్నాడు. మనం ఎవరైనా తలను కొద్ది ఎక్కువగా పక్కకు...

ఫేస్‌బుక్‌కు ఆధార్ కావాల్సిందే.?

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: అన్నింటికి ఆధారే.. అవును ఫోన్ నంబర్‌కు, బ్యాంకు ఖాతాకు, పాన్ కార్డు సంక్షేమ పథకాలకు ఇలా అన్నింటికి ఆధార్ తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ...

వందేళ్లయినా చెక్కు చెద‌రని కేక్

(న్యూవేవ్స్ డెస్క్) మంచుతో ఉండే అంటార్కిటికా ప్రాంతంలో ఓ ఫ్రూట్ కేక్‌ పరిశోధకులకు దొరికింది. దానిని ఎవరో ఇటీవల ఇక్కడ పడేసి ఉంటారని వారు అనుకున్నారు. కానీ దానిపై పరిశోధనలు చేపడితే నమ్మలేని నిజాలు బయటకు...