తాజా వార్తలు

'మీకు మానవత్వం లేదా' అంటూ లోక్‌సభ ఎంపీలపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం      |      ఇరాక్‌లో కిడ్నాపైన 39 మంది భారతీయులు మరణించారు.. భారత్ నుంచి పంపించిన వారి డీఎన్ఏ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి: సుష్మా స్వరాజ్      |      అవిశ్వాసం నోటీసులు అందాయి.. కానీ సభ ఆర్డర్‌లో లేనందున తీర్మానాన్ని టేకప్ చేయలేం: లోక్‌సభ స్పీకర్      |      దేశ ప్రజల సమస్యలు సభ్యులకు పట్టకపోతే ఎలా? అంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ అసహనం      |      టీఆర్ఎస్, ఏఐఏడీఎంకే సభ్యుల ఆందోళనతో లోక్‌సభలో గందరగోళం.. బుధవారానికి వాయిదా      |      నాలుగేళ్లయినా ఏపీకి ఇచ్చిన హామీ నెరవేర్చలేదంటూ ప్రభుత్వంపై రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఆజాద్ ఫైర్      |      రిజర్వేషన్ల అంశంపై చర్చించాలంటూ రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీల రగడ.. రేపటికి సభ వాయిదా వేసిన చైర్మన్ వెంకయ్య నాయుడు      |      టీడీపీని, నా కుటుంబాన్ని పవన్ కల్యాణ్ ఇంత డ్యామేజ్ చేస్తారనుకోలేదు: చంద్రబాబు ఆక్రోశం      |      వెల్‌లోకి వెళ్ళి నినాదాలు చేసిన టీఆర్ఎస్, ఏఐఏడీఎంకే ఎంపీలు      |      ప్రారంభమైన కొద్ది సేపటికే మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడిన లోక్‌సభ      |      భర్త నటరాజన్ మృతితో శశికళకు పెరోల్ మంజూరు.. బుధవారం తంజావూరు వెళ్లనున్న శశికళ      |      ఏఐఏడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ భర్త నటరాజన్ చెన్నైలోని గ్లోబల్ ఆస్పత్రిలో మృతి      |      సభ్యులంతా తప్పనిసరిగా పార్లమెంటుకు హాజరు కావాలని టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు విప్ జారీ      |      కేంద్రంపై టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ పెడుతున్న అవిశ్వాసం తీర్మానంపై ఈ రోజైనా లోక్‌సభలో చర్చ జరుగుతుందా? అని ఉత్కంఠ      |      టీడీపీపై బురద చల్లటమే బీజేపీ, వైఎస్ఆర్‌సీపీ, జనసేన అజెండా: చంద్రబాబు