తాజా వార్తలు

తిరుమల శ్రీవారి ప్రధానార్చకుడు రమణ దీక్షితులుతో రిటైర్‌మెంట్ చేయించే అధికారం టీటీడీకి లేదని సుప్రీంలో పిటిషన్ వేస్తా: సుబ్రమణ్యస్వామి      |      తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్‌ విస్తరణ పనులను నిలిపివేయాలని బుధవారం స్టే ఇచ్చిన మద్రాస్‌ హైకోర్టు      |      కర్ణాటక విధానసౌధలో బుధవారం సాయంత్ర 4.30 గంటలకు సీఎంగా హెచ్‌డీ కుమారస్వామి ప్రమాణ స్వీకారం      |      విజృంభించి, కేరళను వణికిస్తున్న అరుదైన నిపా వైరస్‌కు ఇప్పటి వరకూ 10 మంది మృతి.. మరో 11 మందికి చికిత్స      |      మాజీ కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ (21) గుండెపోటుతో హఠాన్మరణం      |      తిరుమల శ్రీవారి మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులుకు బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి మద్దతు      |      తమిళనాడు తూత్తుకుడి కలెక్టరేట్ ముట్టడి హింసాత్మకం.. ఇద్దరు మృతి.. పలు ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు ధ్వంసం      |      టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా భార్య రీవా సోలంకిపై గుజరాత్ జామ్‌నగర్‌లో పోలీస్ కానిస్టేబుల్ సంజయ్ అహిర్ దాడి      |      గ్రామ పంచాయతీల ఎన్నికలు జూలై నెలాఖరులోగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం.. ఎన్నికల నమూనా షెడ్యూల్ జారీ      |      తెలంగాణ రాష్ట్రంలో తమను కలపాలంటూ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని గ్రామాల ప్రజలు లేఖ      |      రాజీనామా చేసిన వైఎస్ఆర్‌సీపీ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ నుంచి పిలుపు.. 29న స్పీకర్‌ను కలుస్తామన్న ఆ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి      |      మసీదులపై, మత ప్రచారంపై చైనా ప్రభుత్వం ఆంక్షలు.. మసీదులపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలంటూ ఆదేశం      |      ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం ఏపీ బంద్‌‌కు మావోయిస్టుల పిలుపు.. ఏఓబీ అధికార ప్రతినిధి జగబందు లేఖ      |      రైల్వే శాఖ కీలక నిర్ణయం.. అక్టోబర్ 2ను శాఖాహార దినంగా జరపాలని నిర్ణయం.. మూడేళ్ల పాటు ఆ రోజు రైళ్లో శాఖాహారమే ఉంటుంది      |      భారత్- రష్యా మధ్య వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి రష్యా పర్యటనకు బయల్దేరి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ

పోస్ట్ ప్రొడక్షన్ దశలో ‘సాగరతీరంలో..’

లాస్య ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై వైజాగ్ సత్యానంద్ మాస్టర్ శిష్యులైన దిశాంత్, ఐశ్వర్య అడ్డాల హీరో హీరోయిన్‌గా సీనియర్ నటులు వినోద్, నరేంద్ర, హాస్యనటులు అంబటి శ్రీను, నామాల మూర్తి, రంగస్థలంలో నెగటివ్...

రాజ్‌తరుణ్ ‘రాజుగాడు’ జూన్ 1న రిలీజ్

యంగ్ హీరో రాజ్‌తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న 'రాజుగాడు" చిత్రం జూన్ 1న విడుదల కానుంది. 'ఈడో రకం ఆడో రకం', 'అందగాడు ', 'కిట్టు ఉన్నాడు...

జూన్ 1న ప్రేక్షకుల ముందుకు ‘శరభ’

ఎకెఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో ఆకాష్ కుమార్, మిస్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా సీనియర్ నటి జయప్రద ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'శరభ'. ఈ చిత్రానికి ఎన్. నరసింహారావు దర్శకత్వం వహించగా అశ్విన్...

ట్రెండ్‌కి తగ్గ పర్ఫెక్ట్ మూవీ ‘తారామణి’

తమిళంలో తారామణి పేరుతో విడుదలై ఘనవిజయం సాధించిన చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర టీజర్స్‌కి అద్భుతమైన స్పందన లభించింది. తమిళంలో రూపొందిన రియల్ స్టోరీ...

కోడి రామకృష్ణకు ‘దాసరి కీర్తి కిరీటం’

దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల సేవలందిస్తున్న ఫిలిం ఎనలిటికల్‌ అండ్‌ అప్రిషియేషన్‌ సొసైటీ (ఫాస్‌) - దాసరి 2018 ఫిలిం అవార్డులను మే 6న హైదరాబాద్‌‌లోని శ్రీత్యాగరాయ గానసభ వేదికగా ప్రదానం చేశారు....

‘నా పేరు సూర్య’ తొలిరోజే రూ.40 కోట్లు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన చిత్రం 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'. వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అయిన ఈ సీనిమా శుక్రవారం విడుదలై మంచి టాక్‌...

‘మెహబూబా’ సెన్సార్‌ పూర్తి, 11న రిలీజ్

'మెహబూబా' సెన్సార్‌ పూర్తి, 11న రిలీజ్డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆకాష్‌ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై పూరి కనెక్ట్స్‌ నిర్మిస్తున్న చిత్రం 'మెహబూబా'....
Shakalaka Shankar

మూడో గేర్‌లో ‘డ్రైవర్ రాముడు’

శకలక శంకర్... తెర మీద కనపడగానే థియేటర్ మొత్తం నవ్వులతో నిండిపోతుంది. ఇలా నవ్వులతో మంచి నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు శంకర్ హీరోగా వస్తున్నాడు....
Pawankalyan

పవన్ కల్యాణ్ ‘ఖుషీ’కి 17 ఏళ్ళు!

'సిద్దు.. సిద్ధార్థ్ రాయ్...' అంటూ వెండితెరపై పవన్ కల్యాణ్ చేసిన 'ఖుషీ'కి శుక్రవారంతో పదిహేడు సంవత్సరాలు పూర్తయ్యాయి. 2001 ఏప్రిల్ 27న విడుదలైన 'ఖుషి' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా అలరించి...

`నీ తోనే హాయ్‌.. హాయ్‌` తొలి షెడ్యూల్ పూర్తి

కెఎస్‌‌పి ప్రొడ‌క్షన్స్ ప‌తాకంపై య‌ల‌మంచిలి ప్రవీణ్ స‌మ‌ర్పణ‌లో డా.ఎస్. కీర్తి, డా.జి.పార్థసార‌థిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `నీతోనే హాయ్.. హాయ్‌`. బిఎన్‌రెడ్డి అభిన‌య ద‌ర్శకుడు. అరుణ్ తేజ్, చరిష్మా శ్రీక‌ర్ హీరో హీరోయిన్లుగా...