తాజా వార్తలు

లండన్‌లో ఈఈబీఎఫ్ నుంచి 'గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు'ను అందుకున్న పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్      |      కేరళలో పాగా వేసేందుకు ఉగ్రవాద సంస్థ ఐసిస్ చేసిన కుట్రను భగ్నం చేసిన పోలీసులు      |      శాటిలైట్ భూసార పరీక్షలపై విశాఖలో అగ్రిటెక్ సదస్సు మూడో రోజున మిలిందా గేట్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఎంఓయు      |      విశాఖ: వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చినప్పుడే అభివృద్ధి సాధ్యం: బిల్‌గేట్స్      |      విశాఖ: ఏపీ అగ్రిటెక్‌ సమ్మిట్‌కు హాజరైన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్      |      తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా, 16 రోజుల పాటు కొనసాగిన సభ      |      హైదరాబాద్: జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో చాలా లాభాలు జరిగాయి. ఇదొక అతిపెద్ద సంస్కరణ: కేసీఆర్      |      టీఎస్ అసెంబ్లీ: జిల్లాల విభజన రాష్ట్రానికి సంబంధించింది, దానితో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదు: కేసీఆర్      |      టీఎస్ అసెంబ్లీ: దేశంలో పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాలు జిల్లాల విభజన చేశాయి: సీఎం కేసీఆర్      |      హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా      |      అమరావతి నిర్మాణానికి ఎన్జీటీ గ్రీన్‌ సిగ్నల్‌, కొండవీటి వాగు దిశ మార్చినా ముంపులేకుండా చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశం      |      టీఎస్ అసెంబ్లీ: త్వరలోనే సింగరేణిలో 12 కొత్త గనులు ప్రారంభిస్తాం, ఇందులో ఆరు అండర్ గ్రౌండ్ మైన్స్ కాగా, మిగతావి ఓపెన్ కాస్ట్ గనులు: సీఎం కేసీఆర్      |      టీఎస్ అసెంబ్లీ: షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) నిధులు పక్కదారి పట్టలేదు, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రతీ పైసా నిజాయితీగా ఖర్చు చేస్తున్నాం: సీఎం కేసీఆర్      |      ముంబై: వరుసగా రెండో రోజు భారీ లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌, నిఫ్టీ      |      ఏపీ సీఎం చంద్రబాబుతో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ భేటీ

రిపబ్లిక్ డే నాడు భాగమతి గ్రాండ్ రిలీజ్

టాలీవుడ్ సిల్వర్‌స్క్రీన్ వండర్ బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న అనుష్క నటించిన తాజా తెలుగు చిత్రం భాగమతి. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో అనుష్క నటించిన తీరు అందర్నీ అబ్బురపరిచింది....

సంక్రాంతి కానుకగా విశాల్‌ ‘అభిమన్యుడు’

పందెంకోడి నుంచి డిటెక్టివ్‌ వరకు ఎన్నో సూపర్‌‌హిట్‌ చిత్రాలు చేసిన మాస్‌ హీరో విశాల్‌ 'డిటెక్టివ్‌' పెద్ద హిట్‌ అయిన ఆనందంలో ఉన్నారు. డిటెక్టివ్‌ 2 కూడా ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పుడు మాస్‌...

నంది అవార్డుల ప్రకటనపై వర్మ స్పందన

(న్యూవేవ్స్ డెస్క్ ) :నంది అవార్డుల ప్రకటనపై టాలీవుడ్ ప్రముఖులు గరం గరంగా ఉన్నారు. అయితే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ అవార్డుల ప్రకటనపై తనదైన శైలిలో స్పందించారు. అవార్డులపై వర్మ...

హలో టీజర్ విడుదల

  (న్యూవేవ్స్ డెస్క్) అఖిల్ అక్కినేని నటించిన తాజా చిత్రం హలో. ఈ చిత్రానికి దర్శకుడు విక్రమ్ కుమార్. కథానాయికగా కల్యాణి నటించింది. ఈ చిత్ర టీజర్ గురువారం విడుదలైంది. ‘ద లక్కీయెస్ట్‌ పీపుల్‌...

వచ్చే నెలలో జై సింహా ఆడియో విడుదల

  (న్యూవేవ్స్ డెస్క్) : యువరత్న బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 102వ చిత్రం జై సింహా. ఈ చిత్ర ఆడియో విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్ర ఆడియోను డిసెంబర్ 23వ తేదీన విడుదల చేయనున్నారు....

సినిమా రష్ చూసిన చిరు, రాజమౌళి

(న్యూవేవ్ డెస్క్) : ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం 1985. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన రష్ ను ఇటీవలే...

కష్టానికి ఫలితం నంది పురస్కారం

భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన బాలల చిత్రం ఆదిత్య క్రియేటివ్ జీనియస్. మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాల్లో 2014 సంవత్సరానికి ఉత్తమ బాలల చిత్ర దర్శకుడిగా ఎంపికయ్యారు...

‘ఉందా- లేదా..?’ ట్రైల‌ర్ లాంచ్

రామకృష్ణ, అంకిత జంటగా జయకమల్ ఆర్ట్ బ్యానర్‌పై అమనిగంటి వెంకట శివప్రసాద్‌ దర్శకత్వంలో అయితం ఎస్.కమల్ నిర్మిస్తున్న స‌స్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'ఉందా.. లేదా?'. పోస్ట్ ప్రొడ‌క్షన్ వ‌ర్క్ పూర్తి చేసుకుని సెన్సార్‌కు...

ఎన్‌కెఆర్ ఫిలిమ్స్‌కు ‘ఇంద్రసేన’ తెలుగు రైట్స్

'బిచ్చగాడు' లాంటి సూపర్ సక్సెస్ అనంతరం తన ప్రతి చిత్రంతో స్టార్ డమ్‌తో పాటు క్రేజ్, మార్కెట్‌ను పెంచుకుంటూ వెళ్తున్న యువ కథానాయకుడు విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం 'ఇంద్రసేన'. జి.శ్రీనివాసన్...

డిసెంబర్ 29న నాగశౌర్య ‘ఛలో’ రిలీజ్

'ఊహ‌లు గుస‌గుస‌లాడే', 'దిక్కులు చూడ‌కు రామ‌య్య, 'ల‌క్ష్మి రావే మా ఇంటికి', 'క‌ళ్యాణ‌ వైభోగం', 'జ్యోఅచ్చుతానంద‌' లాంటి విభిన్న క‌థాంశాల‌తో విజ‌యాలు సాధించి తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌‌ ప్రత్యేక స్థానం...