తాజా వార్తలు

మంగళగిరి: 2019లోగా లక్ష ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది: ఐటీ శాఖ మంత్రి లోకేష్      |      మంగళగిరిలో 16 ఐటీ కంపెనీలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్      |      మెదక్: తూప్రాన్‌లో 50 పడకల ప్రభుత్వాసుపత్రిని ప్రారంభించిన సీఎం కేసీఆర్      |      విజయవాడ: వైసీపీ నేత వంగవీటి రాధ టీడీపీలో చేరుతారని ప్రచారం, ధృవీకరించని వంగవీటి రాధా, చర్చలు జరుగుతున్నాయంటున్న టీడీపీ నేతలు      |      ఢిల్లీ: ఆధార్ గోప్యతపై విచారన ప్రారంభించిన సుప్రీంకోర్టు      |      చెన్నై: 90 శాతం అన్నాడీఎంకే క్యాడర్ నాతోనే ఉంది, అవిశ్వాసం పెడితే ఓపీఎస్, ఈపీఎస్ ప్రభుత్వం కూలిపోతుంది: దినకరన్      |      చెన్నై: అన్నాడీఎంకే, రెండాకుల గుర్తును కాపాడేందుకే కొత్త పార్టీ : దినకరన్      |      ఇవాళ జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ ఈ నెల 20కి వాయిదా      |      హైదరాబాద్: నెక్లెస్‌రోడ్డులో 102 అమ్మఒడి అంబులెన్స్‌లు, 108 బైక్ అంబులెన్స్‌లను ప్రారంభించిన సీఎం కేసీఆర్      |      నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పద్మావత్ సినిమాపై నిషేదం      |      పద్మావత్ సినిమాపై సుప్రీంకోర్టుకెళ్లిన నిర్మాతలు, సినిమాపై నిషేధాన్ని సవాలు చేస్తూ కోర్టుకెళ్లిన నిర్మాతలు      |      రంగారెడ్డి: శంషాబాద్ శ్రీ నారాయణ జూ.కాలేజీలో విషాదం, కరెంట్ షాక్‌తో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఖాసిమ్ మృతి      |      విశాఖ: నోవాటెల్‌లో అంతర్జాతీయ ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు      |      తమిళనాడు: తూడుకడి జిల్లా కోవిల్‌పట్టులో ఘోర ప్రమాదం, కాలువలో పడ్డ కన్యాకుమారికి వెళ్తున్న వ్యాన్      |      జూబ్లీహిల్స్‌లోని ఆరు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, 59 మంది మందు బాబులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
3గాసిప్స్

3గాసిప్స్

దిల్ రాజు చేతిలో ‘హైబ్రిడ్ పిల్ల’?

భానుమతి.. హైబ్రిడ్ పిల్ల.. ఒకటే పీస్.. అంటూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ‘ఫిదా’ భామ సాయిపల్లవి.. రాబోయే రోజుల్లో మరింత దగ్గరయ్యేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘ఫిదా’ సినిమాలోని తన పాత్రకు ఊహించని...

వచ్చేస్తున్నాడు పవర్ స్టార్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న మూడవ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్, టైటిల్ లోగో ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా...

మజ్నుతో లైలా మరోసారి?

‘డీజే’ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే.. మరోసారి తన మజ్నుతో జతకట్టేందుకు సిద్ధమవుతోంది. ‘ఒక లైలా కోసం’ సినిమాలో అక్కినేని నాగచైతన్యకు జోడిగా నటించిన...

దుమ్మురేపుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్

బాలయ్య ‘పైసా వసూల్’ ఫస్ట్‌లుక్ విడుదలైన క్షణం నుంచి ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరుగుతున్నట్లుగా తెలిసింది. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌...

సిట్, మీడియాపై పూరీ ‘స్టంపర్’ ఎటాక్?

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 101వ చిత్రం ‘పైసా వసూల్’కు సంబంధించిన ‘స్టంపర్’ను ఈనెల 28న ఉదయం 10.22నిమిషాలకు విడుదల చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ఓ వీడియో...

కత్తి కార్తీకకు చెప్పు చూపించిన అర్చన!

రోజురోజుకి బిగ్ బాస్‌ హౌస్‌లోని ఇంటి సభ్యుల ప్రవర్తన తీరులో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడు సైలెంట్‌గా, అందరితో కలిసిపోయే కల్పన కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి అందరూ ఆమెను ఓ విలన్‌గా...

‘క్లాస్ట్రోఫోబియా’ వల్లనే సంపూ ఔట్!

‘బిగ్ బాస్’ కార్యక్రమం సరదా సరదాగా సాగిపోతుందని భావించిన ప్రేక్షకులకు ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతోంది. మొన్నటివరకు మధుప్రియ వెళ్లిపోతుందేమోనని భావించిన బిగ్ బాస్ ప్రేక్షకులకు సంపూ పెద్ద షాకిచ్చాడు. ఆ నాలుగు...

ముమైత్‌కు చుక్కలు చూపిస్తున్న కల్పన

రోజురోజుకి ఆసక్తికరంగా మారుతున్న ‘బిగ్ బాస్’ రియాలిటీ షోలో సింగర్ కల్పన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ముమైత్ ఖాన్‌కు కెప్టెన్ భాధ్యతలు స్వీకరించిన కల్పన చుక్కలు చూపించబోతున్నట్లుగా అర్థమవుతోంది. మొన్నటివరకు బిగ్...

హైబ్రిడ్ పిల్ల కోసం కుర్ర హీరోల ఆరాటం!

మలయాళం ‘ప్రేమమ్’ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్న సాయిపల్లవి... తాజాగా ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఇందులో తెలంగాణకు చెందిన అమ్మాయిగా భానుమతి పాత్రలో సాయిపల్లవి...

‘సాహో’కు అనుష్క దూరం!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’ చిత్రంలో హీరోయిన్‌గా అనుష్కను ఎంపిక చేసినట్లుగా గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ‘సాహో’ సినిమాను అనుష్క...