తాజా వార్తలు

పన్ను ఎగవేత కేసులో కోర్టు ఆదేశాల మేరకు తిరువనంతపురం క్రైమ్‌ బ్రాంచ్‌ పీఎస్‌లో లొంగిపోయిన హీరోయిన్ అమలాపాల్‌      |      బంతిని నేలకేసి కొట్టిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐసీసీ వార్నింగ్: మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత      |      పశ్చిమ బెంగాల్‌లో రూ.5 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ      |      శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా క్యాట్ ఫిష్‌ను పట్టుకున్న అధికారులు      |      హజ్ యాత్రికులకు ఇప్పటి వరకూ ఏటా ఇస్తున్న రూ.700 కోట్ల సబ్సిడీని నిలిపేసిన కేంద్రం      |      ఢిల్లీ: తాజ్‌మహల్‌ను సందర్శించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహూ దంపతులు      |      మహబూబ్‌నగర్‌ జిల్లాలో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన      |      సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ, రిపబ్లిక్ డే సందర్భంగా ఖైదీలను విడుదల చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచన      |      ఇంధనాన్ని అత్యధికంగా వినియోగిస్తున్న మూడో దేశం భారత్, వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత మనపై ఉంది: మంత్రి ఈటల      |      హైదరాబాద్: రవీంద్రభారతిలో ఇంధన సంరక్షణ మహోత్సవం, పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు      |      కార్పొరేట్ స్థాయిలో కోడిపందాలు నిర్వహిస్తున్నారు, అధికార పార్టీ నేతలు మామూళ్లు వసూలు చేస్తున్నారు: వైసీపీ నేత అంబటి రాంబాబు      |      చెన్నై: శివగంగై జిల్లా సిరావయిల్‌లో జల్లికట్టు, ఇద్దరు మృతి, 18 మందికి గాయాలు      |      కోస్తా జిల్లాల్లో కోడిపందాలు, చేతులు మారతున్న కోట్లాది రూపాయలు      |      ఏపీలో మూడోరోజు జోరుగా కొనసాగుతున్న కోడిపందాలు      |      చిత్తూరు: నారావారిపల్లెలో 30 పడకల ఆస్పత్రిని స్విమ్స్‌కు అప్పగిస్తున్నాం: సీఎం చంద్రబాబు
video

నటుడు చలపతిరావుతో స్పెషల్ ఇంటర్వ్యూ

సినీ ఇండస్ట్రీలో అప్పటి నందమూరి తారకరామారావు కాలం నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు వచ్చిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసి మెప్పించి, ఇప్పటితరం నటీనటులు...
video

నటుడు గుండు హనుమంతరావుతో స్పెషల్ ఇంటర్వ్యూ

ఒకప్పటి స్టార్ హీరోలందరి పక్కన ప్రధాన పాత్రలో నటించిన హాస్యాన్ని పండించి, ఇప్పటికీ కూడా తన కామెడీతో అలరిస్తున్న ప్రముఖ కమెడియన్, నటుడు గుండు హనుమంతరావుతో ‘న్యూవేవ్స్ మీడియా’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ...
video

సింగర్ రామాచారితో ప్రత్యేక ఇంటర్వ్యూ

ఎన్నో భక్తిగీతాలను ఆలపించిన ప్రముఖ గాయకుడు రామాచారితో ‘న్యూవేవ్స్ మీడియా’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం.
video

సింగర్ మిట్టపల్లి సురేందర్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ

యువ గీత రచయిత, గాయకుడు మిట్టపల్లి సురేందర్‌తో ‘న్యూవేవ్స్ మీడియా’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం.
video

హీరోయిన్ సోనియా దీప్తితో స్పెషల్ ఇంటర్వ్యూ

‘హ్యాపీడేస్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ‘శ్రావ్స్’గా బాగా సుపరిచితురాలైన కుర్ర హీరోయిన్ సోనియా దీప్తితో ‘న్యూవేవ్స్ మీడియా’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం.
video

హీరో నవదీప్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

‘జై’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు నవదీప్‌తో ‘న్యూవేవ్స్ మీడియా’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం.
video

ఫైట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్‌లతో ప్రత్యేక ఇంటర్వ్యూ

ప్రస్తుతం వున్న స్టార్, అగ్ర, యువ హీరోలందరితో యాక్షన్ స్టంట్స్ చేయించిన ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్స్ రామ్, లక్ష్మణ్‌లతో ‘న్యూవేవ్స్ మీడియా’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం.
video

నటుడు ఉత్తేజ్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ

నటుడు ఉత్తేజ్‌తో ‘న్యూవేవ్స్ మీడియా’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం.
video

నటుడు నరేష్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి, నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న నరేష్‌తో ‘న్యూవేవ్స్ మీడియా’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం.
video

సింగర్ సమీర భరద్వాజ్‌తో స్పెషల్ చిట్ చాట్

సరైనోడు, శతమానం భవతి, నేను లోకల్, హైపర్ వంటి హిట్ సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన యువ గాయని సమీర భరద్వాజ్‌తో ‘న్యూవేవ్స్ మీడియా’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం.