తాజా వార్తలు

విశాఖ: నోవాటెల్‌లో అంతర్జాతీయ ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు      |      తమిళనాడు: తూడుకడి జిల్లా కోవిల్‌పట్టులో ఘోర ప్రమాదం, కాలువలో పడ్డ కన్యాకుమారికి వెళ్తున్న వ్యాన్      |      జూబ్లీహిల్స్‌లోని ఆరు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, 59 మంది మందు బాబులను అదుపులోకి తీసుకున్న పోలీసులు      |      ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్న తెలంగాణ మంత్రి హరీష్‌రావు, కేంద్ర వ్యవసాయ మంత్రిని కలవనున్న మంత్రి      |      నేడు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన      |      చిత్తూరు: వడమాలపేట(మ) పాడిరేడు నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం      |      చిత్తూరు: 64వ రోజుకు చేరిన జగన్ ప్రజాసంకల్పయాత్ర, ఇవాళ నగరి నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర      |      ఢిల్లీ: సీఐఐ సన్నాహక సదస్సులో పాల్గొననున్న ఏపీ సీఎం చంద్రబాబు      |      ఇవాళ ఢిల్లీలో సీఐఐ భాగస్వామ్య సదస్సు      |      నేడు విశాఖలో మహిళ ఔత్సహిక సదస్సు, ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు      |      చెన్నై: ఫిబ్రవరి 21న రాజకీయ పార్టీని ప్రకటించనున్న కమల్‌హాసన్      |      ఢిల్లీ: హజ్ సబ్సీడీ తొలగింపు సమర్ధించిన కాంగ్రెస్, బడ్జెట్‌ను మైనార్టీల సంక్షేమానికి ఖర్చు చేయాలని వినతి      |      ఆదిలాబాద్: కేస్లాపూర్ నాగోబా దర్శనానికి పోటెత్తిన భక్తులు, మొక్కులు చెల్లిస్తున్న ఆదివాసులు      |      తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, 3 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తుల      |      విశాఖ: ఇవాళ మరోసారి జిల్లాకు కేంద్ర బృందం, 20 వరకు ఉపాధి హామీ పనుల పరిశీలన
టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

కలెక్టర్లకు దిశానిర్ధేశం చేయనున్న సీఎం కేసీఆర్‌!

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. రెవెన్యూ అంశాలు, కొత్త పంచాయతీల ఏర్పాటు, చట్టంపై.. కలెక్టర్లకు దిశానిర్ధేశం చేయనున్నారు. పట్టాదారు కొత్త పాసుపుస్తకాల...

లభించిన తొగాడియా ఆచూకీ..ఆస్పత్రిలో వీహెచ్‌పీ నేత!

(న్యూవేవ్స్ డెస్క్) అహ్మదాబాద్‌: విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా (65) ఆచూకీ లభించింది. తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ప్రత్యక్షమవడంతో వీహెచ్‌పీ నేతలు ఊపిరి...

కృష్ణా నదిలో పడవ బోల్తా..తప్పిన పెను ప్రమాదం!

(న్యూవేవ్స్ డెస్క్) నాగాయలంక: కృష్ణా నదిలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. కృష్ణా నదిలో పడవ బోల్తాపడి పలువురు పర్యాటకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా అదే కృష్ణా నదిలో మరో పడవ బోల్తా...

వెండి, బంగారం ధరలకు రెక్కలు

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: పెళ్లిళ్ల సీజన్‌ సమీపిస్తున్న కొద్దీ బంగారం దుకాణాలు కళకళలాపోతున్నాయి. బంగారం ధర సోమవారం అమాంతం పెరిగింది. రూ.200 పెరిగి మూడు నెలల గరిష్ఠానికి చేరుకుంది. సోమవారంనాడు పది గ్రాముల బంగారం...

గాల్లో ఎగిరి.. రెండో అంతస్ధులో దూరిన కారు!

(న్యూవేవ్స్ డెస్క్) కాలిఫోర్నియా:  ఈ ఫొటోలోని కారు బిల్డింగ్‌ అలా ఎలా ఎక్కింది? అని అనుకుంటున్నారు కదా.. అయితే ఇది ఓ ప్రమాదం. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆదివారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా...

ఏపీలో ఆగని కోడి పందేలు.. కత్తులు దూసిన పందెం కోళ్లు!

(న్యూవేవ్స్ డెస్క్) అమరావతి: ఏపీలో కోడి పందేలు జోరుగా జరుగుతున్నాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. ఆదివారం భోగి పండగ...

యురీ సెక్టార్‌లో కాల్పులు..ఆరుగురు ఉగ్రవాదుల హతం!

(న్యూవేవ్స్ డెస్క్) శ్రీనగర్: భారత్‌లోకి ప్రవేశించడానికి ఉగ్రవాదులు చేసిన యత్నాన్ని భారత భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. జమ్ముకశ్మీర్‌లోని యురి సెక్టర్‌లో సోమవారం ఉదయం భద్రతా బలగాలు- ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యరు....

22న కోర్టుకు హాజరుకానున్న ప్రదీప్‌!

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో ప్రముఖ టీవీ యాంకర్‌ ప్రదీప్‌ ఈ నెల 22న కోర్టుకు హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయన ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నెల...

తమిళనాడులో ‘జల్లికట్టు’ జోరు..!

(న్యూవేవ్స్ డెస్క్) చెన్నై: దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. సంక్రాంతి వేడుకల్లో భాగంగా తమిళనాడులో సంప్రదాయక సాహసక్రీడ 'జల్లికట్టు' ఆదివారం ప్రారంభమైంది. సంక్రాంతి సందర్భంగా మదురైజిల్లా అవనియాపురం, పలమేడు, అలంగనల్లూరు ప్రాంతాల్లో...

జయేంద్ర సరస్వతికి తీవ్ర అస్వస్థత…పరిస్థితి విషమం!

(న్యూవేవ్స్ డెస్క్) చెన్నై: కంచి కామకోటి పీఠాధిపతి, శంకరాచార్య జయేంద్ర సరస్వతి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఆదివారం ఒక్కసారిగా ఆయన బ్లడ్ షుగర్ పడిపోవడం, శ్వాస తీసుకోలేక పోతుండటంతో చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్‌కు...